1980ల నాటి లుక్ ఫోటోలు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కనిపిస్తున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. తమ లేటెస్ట్ ఫోటోలకు రెట్రో రూపాన్ని ఇచ్చి మురిసిపోతున్నారు. అంతేకాకుండా మరికొందరు తాము 80ల్లో దిగిన ఫోటోలను కూడా షేర్ చేస్తున్నారు.