సర్దార్ -2 ప్రారంభమే ఒక రా ఏజెంట్ని వెతకడంతో మొదలవుతుంది. మైసూర్లో మిస్సయిన అతన్ని విజయ్ (కార్తీ) బృందం కనిపెడుతుంది. ఆ ఏజెంట్ని కొంత మంది వెంటాడుతూ ఉంటారు. అతను చనిపోతూ ఒక కత్తి లాంటి సాధనాన్ని ఇస్తూ ప్రపంచం ప్రమాదంలో ఉందని హెచ్చరిస్తాడు.