వచ్చే పదేళ్లలో మానవ జాతిని ఏఐ చంపేస్తుందా? 10 శాతం కంటే ఎక్కువ అవకాశం ఉందంటున్న ఆంథ్రోపిక్ రీసెర్చర్
15s
What happened
గత వేసవిలో స్వతంత్రంగా పనిచేసే సామర్థ్యం ఉన్న ఏఐ ఏజెంట్లు సైబర్ దాడులకు పాల్పడిన ఘటనలు వరుసగా చోటుచేసుకున్నాయి. తమ ఏఐ సాధనాలు సైబర్ దాడులకు పాల్పడిన విషయాన్ని ఓపెన్ఏఐ, ఆంథ్రోపిక్, మెటా సంస్థలు వెల్లడించాయి.