“ఆ దారుణ ఘటన జరిగిన వెంటనే మళ్లీ నగరంపాలెం పోలీస్స్టేషన్కువెళ్తే హాస్పిటల్లో చికిత్స చేయించుకుని వచ్చిన తర్వాతే ఫిర్యాదు తీసుకుంటామన్నారు. చికిత్స చేయించుకుని పోలీస్‌స్టేషన్‌కి వచ్చి ఫిర్యాదు చేసే సరికి అర్ధరాత్రి అయింది. దీంతో మరుసటి రోజు గురువారం ఎమ్మెల్యే మాధవిని కలిశాం.