విక్రమ్ -1: ప్రయోగానికి సిద్ధమైన భారత ‘తొలి ప్రైవేటు ఆర్బిటాల్ రాకెట్’.. దీని ప్రత్యేకతలేమిటి?
15s
What happened
''ఈ రాకెట్ 40 టన్నుల బరువు, 20 మీటర్ల ఎత్తు (సుమారు ఏడు అంతస్తుల భవనమంత) ఉంటుంది. దీనికి సెకనుకు 8 కిలోమీటర్ల వెలాసిటీతో ఉపగ్రహాన్ని మోసుకెళ్లే సామర్థ్యం ఉంది'' అని స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ కో-ఫౌండర్ పవన్ కుమార్ తెలిపారు.