ఆర్జ్‌మోన్ మెక్సికానా: ‘ఆరుగురి మరణానికి కారణమైన’ ఈ మొక్క ఏమిటి? 200 లీటర్ల వంట నూనెలో ఈ గింజల నూనె రెండు చుక్కలు కలిసినా ప్రాణాలు పోతాయా? · Activ.news
ఆర్జ్‌మోన్ మెక్సికానా: ‘ఆరుగురి మరణానికి కారణమైన’ ఈ మొక్క ఏమిటి? 200 లీటర్ల వంట నూనెలో ఈ గింజల నూనె రెండు చుక్కలు కలిసినా ప్రాణాలు పోతాయా?
15s
What happened
ఝార్ఖండ్‌లోని పలామూ జిల్లా సిక్కా గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ‘ఎపిడమిక్ డ్రాప్సీ’ అనే అనారోగ్య పరిస్థితి కారణంగా మరణించారు. పలామూ జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ అనిల్ కుమార్ శ్రీవాస్తవ ఈ మరణాలకు కారణాన్ని వివరించారు.