‘పాక్ పాలిత కశ్మీర్’ నిరసనల్లో ఇప్పటివరకు 28 మంది మృతి.. అక్కడేం జరుగుతోంది?
15s
What happened
పాక్ పాలిత్ కశ్మీర్లో కొద్ది వారాలుగా జరుగుతున్న నిరసనలు, వాటిపై ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఇప్పటివరకూ ఐదుగురు పోలీసులతో సహా మొత్తం 28 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.